బంగారం ధర నిన్నటి వరకూ పెరుగుతూ వచ్చింది, నేడు మాత్రం మార్కెట్లో బంగారం ధర కాస్త తగ్గుదల కనిపించింది, బంగారం ధర మార్కెట్లో కాస్త తగ్గుముఖం పట్టింది. అయితే వెండి ధర కూడా నేడు మార్కెట్లో డౌన్ అయింది, అయితే వచ్చే రోజుల్లో బంగారం స్దితి ఎలా ఉంటుంది నేడు రేట్లు చూద్దాం.
10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.560 తగ్గుదలతో రూ.52,750కు చేరింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.520 దిగొచ్చింది. దీంతో ధర రూ.48,350కు తగ్గింది. ఇకపోతే ఈరోజు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.40రూపాయలు , 22 క్యారెట్ల బంగారం ధర కేవలం రూ.10 ఈరోజు తగ్గుదల కనిపించాయి.
బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర గత 3 రోజుల్లో ఏకంగా రూ.2,800 పడిపోయింది. దీంతో వెండి ధర రూ.61,000కు చేరింది..ఇక ఈరోజు వెండి ధర రూ.1,000 తగ్గింది..వచ్చే రోజుల్లో బంగారం వెండి ధరలు మరంత తగ్గే అవకాశం ఉంది అంటున్నారు వ్యాపారులు. ఇక బంగారం ధర బాటలో వెండి కూడా తగ్గుతుంది అంటున్నారు, వచ్చే ఏడాది జనవరి వరకూ ఇలాగే తగ్గే సూచనలు ఉన్నాయి.