దర్శకుడు కృష్ణవంశీ తీసిన టాప్ చిత్రాలు ఇవే

-

సృజనాత్మక దర్శకుల పేరు చెబితే తెలుగులో దర్శకుడు కృష్ణవంశీ పేరు వినిపిస్తుంది, కుటుంబంతో ముడిపడే చిత్రాలు తీయడంలో ఆయనకు ఆయనే సాటి, అందుకే ఆయనచిత్రాలు చాలా వరకూ హిట్ అవుతాయి, ఫ్యామిలీ ఆడియన్స్ కు ఆయన చిత్రాలు బాగా నచ్చుతాయి.

- Advertisement -

రామ్ గోపాల్ వర్మ వద్ద శిష్యరికం చేయక మునుపు, కొన్నాళ్ళపాటు త్రిపురనేని వరప్రసాద్ అనే దర్శకుడి దగ్గర సహాయకుడిగా ఉన్నాడు. నిన్నే పెళ్ళాడుతా సినిమా నుంచి ఇక ఆయన వెనుతిరిగి చూసుకోలేదు, ఎందరో స్టార్ హీరోలతో ఆయన సినిమాలు తీశారు, మరి ఆయన తీసిని సినిమాలు చూద్దామా.

1995 గులాబి
1996 నిన్నే పెళ్ళాడుతా,
1997 సింధూరం
1998 చంద్రలేఖ
1998 అంతఃపురం
1999 సముద్రం
2001 మురారి
2002 శక్తి హిందీ
2002 ఖడ్గం
2004 శ్రీఆంజనేయం
2005 చక్రం
2005 డేంజర్
2006 రాఖీ
2007 చందమామ
2009 శశిరేఖా పరిణయం
2009 మహాత్మ
2011 మొగుడు
2014 పైసా
2014 గోవిందుడు అందరివాడేలే
2017 నక్షత్రం

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Sai Pallavi | ఉత్తమ నటిగా సాయిపల్లవి..

తమిళ చిత్ర పరిశ్రమ చాలా ప్రత్యేకంగా భావించే చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్...

High BP | హైబీపీ రాకూడదంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..

ప్రస్తుత పోటీ ప్రపంచంలో చిన్న వయసులోనే అనేక రకాల రుగ్మతలు వస్తున్నాయి....