విరాట్ కోహ్లి ఏడాది సంపాదన ఎంతో తెలుసా

విరాట్ కోహ్లి ఏడాది సంపాదన ఎంతో తెలుసా

0
105

భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి ఎందరి హృదయాలనో తన ఆటతో గెలుచుకున్నాడు, విజయాలు అందించడంలో కీలక పాత్ర పోషించాడు కోహ్లీ…భారత క్రికెట్ తరఫున అండర్-19 లోనే అడుగుపెట్టిన కోహ్లి.. భారత్ కు అండర్-19 వరల్డ్ కప్ ను కూడా అందించాడు.

తర్వాత భారత టీమ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు, ఇక పరుగుల వరదే సృష్టిస్తాడు గ్రీసులో, అందుకే కోహ్లీ అంటే కోట్లాదిమందికి అభిమానం, ఇంత ఫేమ్ ఉంది కాబట్టే యాడ్స్ ఎండార్స్ మెంట్లు ఆయనకు క్యూ కట్టాయి. కోహ్లి భారత్ తరఫున 86 టెస్టులు, 248 వన్డేలు, 82 టీ 20 లకు ప్రాతినథ్యం వహించాడు.

మరి కోహ్లీ యాడ్స్ కంపెనీ బ్రాండ్ విలువ చూస్తే దాదాపు 200 కోట్ల రూపాయల వరకూ ఉంటుంది…ఎండార్స్మెంట్ల రూపంలోనే విరాట్ కు వస్తున్నది. 24 మిలియన్ డాలర్లు… సో రెండు వందల కోట్ల రూపాయల వరకూ అతని ఆదాయం ఉంటుంది అని తెలుస్తోంది.