పవన్ కల్యాణ్ సినిమాలో రానా అఫీషియల్ ప్రకటన

-

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వరుస సినిమాలు అనౌన్స్ చేస్తున్నారు.. ఈ ఏడాది ఆయన అభిమానుకి గుడ్ న్యూస్ చెప్పారు అనే చెప్పాలి… వచ్చే ఏడాది వరకూ ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉండనున్నారు, ఇక తాజాగా ఆయన
మలయాళంలో హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాలో నటించనున్నారు, ఇక దర్శకుడు
సాగర్ కె.చంద్ర తెలుగులోఈ సినిమా రూపొందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ రీమేక్ చేస్తోంది.

- Advertisement -

నేడు ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ ప్రారంభం అయింది, ఇక పవన్ కల్యాణ్ దర్శకుడు త్రివిక్రమ్ ఈ కార్యక్రమానికి వచ్చారు, మరి ఈ చిత్రంలో కాస్టింగ్ ఎవరు అంటే తాజాగా క్లారిటీ వచ్చింది..పవన్ కల్యాణ్తో పాటు, టాలీవుడ్ యంగ్ హీరో రానా దగ్గుబాటి కూడా నటిస్తున్నాడని తెలుపుతూ సినిమా బృందం ఓ వీడియోను విడుదల చేసింది.

అంతే కాదు రానా కూడా దీనిపై ట్వీట్ చేశాడు, ఇక ఇటీవల ఈ సినిమాలో రానా నటిస్తున్నారని వార్తలు వినిపించాయి.. తాజాగా ఇంటర్వ్యూలో రానా కూడా సంప్రదింపులు జరుగుతున్నాయి అని తెలిపారు, తాజాగా క్లారీటీ అయితే వచ్చింది..ఇరువురు అభిమానులు ఖుషీగా ఉన్నారు ఈ ప్రకటనతో. ఈ సినిమాకి బాణీలు తమన్ అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...