సరికొత్త వ్యాపారంలోకి హీరో తరుణ్

-

లవ్ ఓరియెంటెడ్ చిత్రాలు అంటే ముందు మనకు వినిపించే పేరు తరుణ్ .. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశారు ఆయన, ఇలా పదుల సంఖ్యలో ఆయనకు హిట్స్ ఉన్నాయి, అయితే కొన్ని సంవత్సరాలుగా ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు, మొత్తానికి ఇటీవల తరుణ్ మళ్లీ సినిమాల్లో నటిస్తున్నారు అని వార్తలు వినిపించినా ఆయన సినిమాల్లో కనిపించలేదు, అయితే తాజాగా ఆయన బిజినెస్ చేయబోతున్నారు అని వార్తలు వినిపించాయి.

- Advertisement -

అయితే తరుణ్ తాజాగా సినిమాలతో బిజీగా లేకపోయినా పల వ్యాపారాలతో బిజీగా ఉన్నారు, తాజాగా ఆయన గురించి టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది, ఆయన త్వరలోనే ఓ చిత్ర నిర్మాణ సంస్ధని స్టార్ట్ చేయబోతున్నారట, దానిలో ఆయన సినిమాలు నిర్మించడంతో పాటు ఆయన వెబ్ సిరీస్ లు కూడా స్టార్ట్ చేయనున్నారు అని తెలుస్తోంది.

ఇక ఆయన కుటుంబానికి సొంతంగా పలు వ్యాపారాలు ఉన్నాయి హైదరాబాద్ లో అవి చూసుకుంటున్నారు తరుణ్, అయితే ఇటీవల ఓ సినిమాలో మంచి లీడ్ రోల్ వచ్చినా ఆయన వదులుకున్నారు అని తెలుస్తోంది, అయితే ఆయన హీరోగానే కొనసాగారు కాబట్టి అలాంటి చిత్రాలు మాత్రమే చేయాలి అని చూస్తున్నారు.. ఎలాంటి పెద్ద పాత్ర వచ్చినా ఆయన ఇంట్రస్ట్ చూపించడం లేదు అని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సిరాజ్‌కు నో ఛాన్స్.. మండిపడ్డ గవాస్కర్

Alltimereport : న్యూజిలాండ్‌తో టెస్ట్‌ సిరీస్‌కు భారత్ సన్నద్ధమైంది. గురువారం నుంచి...

ఓయూలో జాబ్ మేళా.. 100 ఉద్యోగాలు!

Alltimereport : ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. ఉస్మానియా యూనివర్సిటీ...