పవర్ స్టార్ సినిమాలో ఆ హీరోయిన్ కి ఛాన్స్ ?

-

సవ్యసాచి సినిమాతో టాలీవుడ్ చిత్ర సీమలోకి ఎంట్రీ ఇచ్చింది అందాల భామ నిధి అగర్వాల్… ఇక ఆమెకి వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి.. స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తోంది, రామ్ నటించిన ఇస్మార్ట్ శంకర్లో హీరోయిన్ గా నటించి మంచి విజయాన్ని అందుకుంది… అయితే తాజాగా ఆమె మరో సూపర్ ఛాన్స్ దక్కించుకుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన నటించే బిగ్ ఆఫర్ ను అందుకున్నట్టు వార్తలొస్తున్నాయి. క్రిష్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతోంది..ఇందులో ఈ భామకి ఛాన్స్ వచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి, అయితే ఇందులో ఇద్దరు హీరోయిన్లు ఉండే అవకాశం ఉందట… అయితే ఒకరు నిధి, మరొకరు బాలీవుడ్ తార జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటిస్తున్నారని తెలుస్తోంది.

సో మరి ఈ వార్తలు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి ఇంకా దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు.. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా పూర్తి చేయాలి అని చూస్తున్నారు పవన్ కల్యాణ్, ఇక వరుసగా మూడు సినిమాలు సెట్స్ పై పెడుతున్నారు పవన్ కల్యాణ్.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

లైంగిక స్టామినా పెరగాలంటే పురుషులు ఇవి మానుకోవాల్సిందే..!

ప్రస్తుత యువతరంలో లైంగిక సమస్యలు(Sex Stamina) అధికంగా ఉంటున్నాయి. అందుకు వారి...

జగన్‌ను తిరుమల వెళ్లొద్దని ఎవరన్నారు: చంద్రబాబు

మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తన తిరుమల పర్యటనను రద్దు...