కొంత మందికి కొన్ని డేట్లు లక్కీ నెంబర్లు చాలా స్పెషల్ గా ఉంటాయి… ఇప్పుడు విరుష్క జంటకు కూడా ఓ టేడ్ చాలా స్పెషల్ అంటున్నారు, మరి నెంబర్ ఏమిటి ఆ డేట్ స్పెషల్ ఏమిటి అనేది చూద్దాం. విరుష్క దంపతులకు నెంబర్11తో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. అవును ఆ డేట్ వారికి ఇద్దరికి చాలా స్పెషల్.
విరాట్ కోహ్లీ పుట్టిన నెల పెళ్లి రోజు తండ్రైన రోజు కెరీర్‌లో సాధించిన ఘనతలన్నింటీ 11తో సంబంధం ఉన్నాయట, అందుకే వారికి ఆ డేట్ తో ఎంతో అనుబంధం ఉంది అంటున్నారు, విరాట్ బర్త్ డే 11 నెల వస్తుంది, ఇక డిసెంబర్ 11 న అనుష్కని వివాహం చేసుకున్నాడు. జనవరి 11న వీరికి పాప పుట్టింది, ఇలా ఈ పదకొండు అనే డేట్ కు చాలా ఇంపార్టెన్స్ ఉంది వీరి జీవితంలో.
విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ పేర్లు కలిసేలా వామికా అని పేరు పెట్టారు, vamika .. వి అంటే విరాట్ ఏ అంటే అనుష్క ఇక మిక అంటే అమ్మవారు కనకదుర్గ అని అర్థం అలా పేరు పెట్టారు.