ఇవి తీసుకుంటే లివర్ కు చాలా ప్రమాదం వీటికి దూరంగా ఉండండి

-

ఎంత మంది వైద్యులు చెప్పినా ఎంత మంది నిపుణులు చెప్పినా కొందరు కూల్ డ్రింకులు తెగ తాగుతూ ఉంటారు. వీటిని తీసుకోవద్దు అని చెప్పినా వీటిని తాగుతారు.. ముఖ్యంగా ఓ విషయం గుర్తు ఉంచుకోండి… అతిగా కూల్ డ్రింకులు తాగితే చాలా ప్రమాదాలు ఉంటాయి, ముఖ్యంగా మన శరీరంలో లివర్ కు ఇది చాలా చేటు చేస్తుంది.
 జీర్ణ క్రియలో ముఖ్యపాత్ర పోషిస్తుంది లివర్ దీనిపై ఒత్తిడి తీవ్ర ప్రభావం చూపిస్తుంది.  మీరు అతిగా షుగర్ ఉన్న ఫుడ్ తీసుకుంటే మీ కాలేయం చాలా వరకూ దెబ్బతింటుంది… స్వీట్లు ఇలా డ్రింకులు ఐస్ క్రీములు అందుకే ఎక్కువ తీసుకోకూడదు.
చక్కెర కాలేయంలో పేరుకుపోయి కొవ్వుగా మారుతుంది, చివరకు లివర్ పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది..
కూల్ డ్రింకులో ఉండే రసాయన పదార్దాల వల్ల మన కాలేయం పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది..
ఉప్పు ఎక్కువగా ఉండే చిప్స్ ఉప్పుతో చేసిన ఊరగాయలు ఇలాంటివి డేంజర్ ఇవన్నీ కాలేయం పై ప్రభావం చూపిస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

హిందూ సమాజానికి చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి.. భూమన డిమాండ్

హిందు పరమ పవిత్రంగా భావించిన తిరుమల ప్రసాదాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేద్దామనుకున్న...

తిరుమల లడ్డూ ప్రసాద నెయ్యిపై ఇచ్చిన నివేదిక అప్పుడే తప్పవుతుంది: NDDB

NDDB Report | తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డూ ప్రసాద తయారీలో...