నూతన కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా మాజీ ఐఏఎస్‌ అధికారి

Former IAS officer Anoop Chandra Pandey has been appointed as the new Central Election Commissioner

0
111

 

కేంద్ర ఎన్నికల కమిషనర్​గా మాజీ ఐఏఎస్ అధికారి అనూప్ చంద్ర పాండేను కేంద్రం నియమించింది. అనూప్ పాండే.. 1984 ఉత్తర్​ ప్రదేశ్​ క్యాడర్‌ అధికారి. ఎన్నికల కమిషనర్​గా సునీల్ అరోరా పదవీకాలం ఏప్రిల్ 12న పూర్తి కావటం వల్ల పోల్​ ప్యానెల్​లో ఖాళీ ఏర్పడింది.

ప్రస్తుతం సునీల్ అరోరా ఎన్నికల ప్రధాన అధికారిగా ఉన్నారు. రాజీవ్​కుమార్ ఎన్నికల కమిషనర్​గా కొనసాగుతున్నారు.