Home రాజకీయం నూతన కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా మాజీ ఐఏఎస్‌ అధికారి

నూతన కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా మాజీ ఐఏఎస్‌ అధికారి

Former IAS officer Anoop Chandra Pandey has been appointed as the new Central Election Commissioner

0
208

 

కేంద్ర ఎన్నికల కమిషనర్​గా మాజీ ఐఏఎస్ అధికారి అనూప్ చంద్ర పాండేను కేంద్రం నియమించింది. అనూప్ పాండే.. 1984 ఉత్తర్​ ప్రదేశ్​ క్యాడర్‌ అధికారి. ఎన్నికల కమిషనర్​గా సునీల్ అరోరా పదవీకాలం ఏప్రిల్ 12న పూర్తి కావటం వల్ల పోల్​ ప్యానెల్​లో ఖాళీ ఏర్పడింది.

ప్రస్తుతం సునీల్ అరోరా ఎన్నికల ప్రధాన అధికారిగా ఉన్నారు. రాజీవ్​కుమార్ ఎన్నికల కమిషనర్​గా కొనసాగుతున్నారు.