తాత అది శానిటైజర్ కొబ్బరినూనెకాదు – ఈ వీడియో చూడండి

grand father using sanitizer funny video

0
88

కరోనారాక ముందు లక్షలో ఒకరు కూడా శానిటైజర్ వాడేవారు కాదు. కాని కరోనా వైరస్ కేసులు వచ్చిన తర్వాత ప్రతీ ఒక్కరు శానిటైజర్ వాడుతున్నారు. ఏకంగా మద్యం దొరక్క ఈ శానిటైజర్ తాగి ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు. అయితే పిల్లలు పెద్దలు అందరూ ఈ శానిటైజర్లు వాడుతున్నారు. దుకాణాలు, ఏటీఎం సెంటర్లు, షాపింగ్ మాల్, మెడికల్ షాపులు సినిమా థియేటర్లు ఎక్కడకు వెళ్లినా శానిటైజర్ ఇస్తున్నారు.

అయితే కొందరు తెలియని వారు ఈ శానిటైజర్ ని బాడీ అంతా రాసుకుంటున్నారు. అయితే ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి. ఇక్కడ పెద్దాయన శానిటైజర్ ని కొబ్బరి నూనెలా రాసుకుంటున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

తాత అది శానిటైజర్ నువ్వు ఏకంగా కొబ్బరి నూనెలా రాస్తున్నావు. అల రాయకు అని కామెంట్లు పెడుతున్నారు. మరి మీరు ఆ వీడియో చూసేయండి.https://twitter.com/rupin1992/status/1398484946885300229