Breaking News – సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతదేహం లభ్యం

software engineer body was recovered

0
103

తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ లో గత కొద్దిరోజులుగా వర్షాలు కురుస్తుండగా నాళాలు పొంగి పొర్లుతున్నాయి. మణికొండలోని ఓ నాళాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ రజనీకాంత్ శనివారం రాత్రి గల్లంతవ్వగా..అతని  మృతదేహం ఎట్టకేలకు సోమవారం లభ్యం అయింది. నెక్నంపూర్ చెరువు నుండి ఎన్డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ అధికారులు అతని మృతదేహాన్ని తీవ్రంగా శ్రమించి వెలికి తీశారు. రజినీకాంత్ మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉండడంతో పోలీసులు అతని కుటుంబసభ్యులకు సమాచారాన్నిఅందించారు.