ఎంఎస్ ధోనీ తన ఉదార స్వభావాన్ని చాటుకున్నాడు. టీ20 ప్రపంచకప్‌లో ఎలాంటి గౌరవ వేతనం లేకుండానే టీమ్ ఇండియాకు మార్గదర్శకునిగా పని చేయనున్నాడు ధోనీ. ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ జైషా తెలిపారు. టీ20 ప్రపంచ కప్ అక్టోబర్ 17 నుంచి దుబాయ్‌లో ప్రారంభం కానుంది. విరాట్ కోహ్లీ సారథ్యంలో టీమ్ ఇండియా ఆడనుంది. అక్టోబర్ 24న పాకిస్థాన్‌తో తలపడనుంది. క్వారంటైన్లో ఉండటానికి ఐపీఎల్లో పాలుపంచుకోని అటగాళ్లు ఇప్పటికే అక్కడికి చేరుకుంటున్నారు.
ఎంఎస్ ధోనీ ఉదార స్వభావం..ఏం చేశాడో తెలుసా?
MS Dhoni is his generous nature