Big Breaking- ఇండియా ఓపెన్​ బ్యాడ్మింటన్​ టోర్నీలో కరోనా కలకలం

Corona excitement at the India Open badminton tournament

0
91

ఇండియా ఓపెన్​ బ్యాడ్మింటన్​ టోర్నీ- 2022లో కరోనా కలకలం రేపింది. భారత్​కు చెందిన ఏడుగురు బ్యాడ్మింటన్ ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారు. ఈ క్రమంలో వారు టోర్నీనుంచి తప్పుకున్నట్లు ప్రపంచ బ్యాడ్మింటన్​ ఫెడరేషన్(బీడబ్ల్యూఎఫ్​) తెలిపింది. కరోనా బారిన పడ్డవారిలో కిదాంబి శ్రీకాంత్​, అశ్విని పొన్నప్ప, రిథికా రాహుల్, థెరిసా జాలీ, మిథున్​ మంజునాథ్​, సిమ్రాన్ అమన్​ సింగ్​, కుషి గుప్తాలు ఉన్నారు.