సీబీఎస్సీ విద్యార్థులకు అలర్ట్.. తాజాగా 10,12వ తరగతి టర్మ్ -2 పరీక్షల షెడ్యూల్ విడుదల అయింది. ఏప్రిల్ 26వ తేదీ నుంచి 2022న పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అలాగే మే 24వ తేదీన ఈ పరీక్షలు ముగుస్తాయని షెడ్యూల్లో ప్రకటించింది సీబీఎస్సీ. అలాగే 12వ తరగతి పరీక్షలు ఏప్రిల్ నెలలో 26వ తేదీ 2022న ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు జూన్ 15వ తేదీన పూర్తి కానున్నట్లు షెడ్యూల్ లో వివరించింది. అన్ని పరీక్షలు ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరగనున్నాయి.
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
privacy policy
Password recovery
Recover your password
A password will be e-mailed to you.