ఫ్లాష్: త‌ల్లి కాబోతున్న టెన్నిస్ స్టార్..సోషల్ మీడియా వేదికగా వెల్లడి

0
89

స్టార్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ మరియా షరపోవా ఐదుసార్లు గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలిచిన విషయం తెలిసిందే. అయితే గతేడాది బ్రిటన్‌ వ్యాపారవేత్త అలెగ్జాండర్‌ను వివాహం చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ తన అభిమానులకు చక్కటి శుభవార్త చెప్పింది. ఈ రష్యా  ముద్దుగుమ్మ తల్లికాబోతున్నట్టు మంగళ వారం రోజున తన 35 వ పుట్టిన సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. 2020 లో టెన్నిస్‌ నుంచి రిటైర్‌ అయిపోయిన షరపోవా..గతంలో తను ప్రపంచ నంబర్‌ వన్‌ గా పేరు సంపాదించుకుంది.