గుడ్ న్యూస్: డిజైనర్ దుస్తులపై 50% డిస్కౌంట్ ఇస్తోన్న Soch

-

50 percent discount on clothes as red dot sale is running in soch online and stores: అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తోన్న రెడ్‌ డాట్‌ సేల్‌తో ఈ పండుగ సీజన్‌ను మరింత అందంగా మార్చుకోండి. సోచ్‌ స్టోర్ల వద్ద , ఆన్‌లైన్‌లో ఈ అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ఈ సేల్‌లో భాగంగా ఆకర్షణీయమైన రీతిలో 50% వరకూ రాయితీని విస్తృతశ్రేణిలో చీరలు, సల్వార్‌ సూట్లు, కుర్తీలు, టునిక్స్‌, డ్రెస్‌ మెటీరియల్స్‌పై పొందవచ్చు.

- Advertisement -

వివాహ మరియు పండుగల సీజన్‌ వచ్చింది. సోచ్‌ రెడ్‌ డాట్‌ సేల్‌ ఇప్పుడు ప్రత్యేకమైన రాయితీలను సైతం అందిస్తుంది. విస్తృతశ్రేణి ఉత్పత్తులపై ప్రత్యేకమైన రాయితీలను అందించడంతో పాటుగా ఈ వేడుకలను మరింత అందంగా, ప్రత్యేకంగా మలుచుకునేందుకు అనువుగా అద్భుతమైన డీల్స్‌నూ అందిస్తుంది. మీరిప్పుడు అత్యుత్తమ ఎథ్నిక్‌వేర్‌ను అద్భుతమైన ఆఫర్లు మరియు ధరలు వల్ల పొందవచ్చు.

సోచ్‌ రెడ్‌ డాట్‌ సేల్‌ లో విభిన్నమైన రంగులలో కాటన్‌ మరియు చందేరీ కుర్తీలు సైతం లభిస్తాయి. ఆకర్షణీయమైన డిజైన్లలో సల్వార్‌సూట్లు ఉండటంతో పాటుగా డిస్కౌంట్‌లో లభిస్తున్న చీరలు సైతం వైవిధ్యంగా ఉంటాయి. కాటన్‌, సిల్క్‌, జార్జెట్‌, టిష్యూ, నెట్‌ శ్రేణి నుంచి మీరు ఎంచుకోవచ్చు.

కుర్తీల శ్రేణి 399 రూపాయలతో ఆరంభమైతే, కుర్తీసెట్స్‌ 998 రూపాయలు, సల్వార్‌ సూట్లు 1498 రూపాయలతో, ారలు 899 రూపాయలు, కఫ్తాన్స్‌ 2249 రూపాయల శ్రేణిలో లభ్యమవుతాయి.

Read Also: ప్రపంచ శ్రేణి వసతులతో జీస్క్వేర్‌ ఈడెన్‌ గార్డెన్‌

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jagapathi Babu | రేవతి కుటుంబాన్ని నేను పరామర్శించా: జగపతిబాబు

Jagapathi Babu | సంధ్య థియేటర్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా...

Prashanth Neel | ‘సలార్-1’ సక్సెస్‌పై ప్రశాంత్ నీల్ హాట్ కామెంట్స్..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా ప్రశాంత్ నీల్(Prashanth Neel) డైరెక్ట్...