మరో హీరోతో సాయి పల్లవి గొడవ

మరో హీరోతో సాయి పల్లవి గొడవ

0
105

ఈమె నటన చూస్తే అలానే చూడాలని ఉంటే,మాటకు ముఖ్యమంత్రినే గులాం అయ్యాడు.అలాంటి ఈమె ఓ మంచి నటి.షూటింగ్ సమయంలో చిర్రెత్తే చిరుత లాగా దురుసుగా మాట్లాడుతుందని అందరు అంటున్నారు.

నాగ సూర్య తో కూడా గొడవ పడిన విషయం అందరికి తెలిసిందే.అది రుజువైంది కూడాను.ఇప్పుడు శర్వానందతో కూడా గొడవ పడిన విషయం తెలిసిందే.మామూలుగా షూటింగ్‌లో సాయిపల్లవి ఎవరితోనూ కలవదు.

షూటింగ్‌లో తన పార్ట్‌ అయిపోగానే పుస్తకం పట్టుకుని ఓ పక్కగా కూర్చుంటుందని సమాచారం. ఎంత పెద్దవాళ్ళు వచ్చి పలకరించినా పలకదు, ఉలకదు అంటారు. ఇలాంటి ప్రవర్తనతో షూటింగ్‌లో పాల్గొన్నవారు హర్ట్‌ అవుతున్నారట ఇదే విషయం మీద ఆమెతో గొడవపడుతున్నారని సమాచారం. ఆమె ఎంత మంచి నటి అయినా తోటివారితో మంచిగా ఉండకపోతే ఎలా? అని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు..