చంపేసిన వ్యక్తిని ఇంకా ఇంకా చంపుతున్నారు: బీటెక్ రవి

-

Btech Ravi  |మాజీ ఎంపీ వివేకానందరెడ్డి హత్య కేసులో లైంగిక వేధింపుల అంశం తెరపైకి రావడంపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇంకా ఎన్ని కథలు అల్లుతారంటూ మండిపడుతున్నారు. మొదట గుండెపోటు అని, తర్వాత మాజీ సీఎం చంద్రబాబు(Chandrababu) చంపించారని, అనంతరం వివేకాకు ముస్లిం మహిళతో సంబంధం ఉందని, ఇప్పుడేమో నిందితుడి తల్లిని లైంగికంగా వేధించారని కట్టు కథలు చెబుతున్నారని ఫైర్ అయ్యారు. వివేకాను చిత్ర హింసలకు గురిచేసి చంపేసిన వారు ఇప్పుడు ఆయన వ్యక్తిత్వంపై తీవ్రంగా బురద జల్లుతున్నారని టీడీపీ సీనియర్ నేత బీటెక్ రవి(Btech Ravi ) ఆవేదన వ్యక్తంచేశారు.

- Advertisement -

ప్రతిపక్షంలో ఉండగా వివేకా హత్యపై సీబీఐ(CBI) దర్యాప్తు అవసరమన్న జగన్.. అధికారంలోకి వచ్చాక యూటర్న్ తీసుకున్నారని తెలిపారు. వివేకా కుమార్తె సునీత హైకోర్టులో పోరాటం చేస్తే సీబీఐ దర్యాప్తు జరుగుతుందని.. ఇప్పుడు ఆమెపైనా నిందలేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కేసులో నిందితులను రక్షించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

Read Also: హనుమంతుడికి వడ మాలలు ఎందుకు వేస్తారు..?
Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....

THSTI లో ప్రాజెక్ట్ రీసెర్చ్ స్టాఫ్ కి నోటిఫికేషన్

ఫరీదాబాద్ (హరియాణా)లోని ప్రభుత్వరంగ సంస్థకు చెందిన ట్రాన్టేషనల్ హెల్త్ సైన్స్ అండ్...