ఏమాయ చేసావే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది సమంత. ఇక అక్కడ నుంచి ఆమెకి అనేక అవకాశాలు వచ్చాయి. స్టార్ హీరోలు అందరితో ఆమె నటించింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ...
నటి కియారా అద్వానీ వరుస సినిమాలతో దూసుకుపోతోంది. 2014లో వచ్చిన ఫగ్లీ అనే హిందీ చిత్రంతో వెండి తెరకు పరిచయమైంది నటి కియారా అద్వానీ. హీరోయిన్ గా బాలీవుడ్ లో మంచి ఫేమ్...
కొంతమంది దర్శకులు సినిమా పరిశ్రమలో తమ మార్క్ చూపిస్తారు. అందులో ఒకరు దర్శకుడు శ్రీనువైట్ల. ఆయన సినిమాలు మంచి కామెడీతో ఉంటాయి. అభిమానులు ఆయన చిత్రాలను ఎంతో ఇష్టపడేవారు.
యాక్షన్ , కామెడీ. ఎమోషన్...
సినిమా పరిశ్రమలో స్టార్ స్టేటస్ ఎప్పుడూ పర్మినెంట్ కాదు. ఎందుకంటే సినిమా హిట్ అయితే వారికి ఎంతో పేరు వస్తుంది. మరిన్ని సినిమా అవకాశాలు వస్తాయి. అదే సినిమా ఫ్లాప్ అయితే డిజాస్టర్...
సినిమా పరిశ్రమలో అవకాశాలు చాలా అరుదుగా వస్తాయి. వచ్చిన అవకాశాలు ఎవరూ వదులుకోరు. ఒకే ఒక్క సినిమా వారి జీవితాలను మార్చేసిన సందర్భాలు ఉన్నాయి. అక్కడ నుంచి వెనుతిరిగి చూడని నటులు ఉన్నారు....
టాలీవుడ్ లో క్రియేటివ్ డైరెక్టర్ గా సుకుమార్ కి ఎంతో పేరు ఉంది. ఆయన సినిమాలు అన్నీ సూపర్ హిట్ అనే చెప్పాలి. స్టార్ హీరోలు అందరూ ఆయనతో సినిమా కోసం వెయిట్...
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, ఆయన సినిమా అంటే అభిమానులు ఎంత ఇష్టపడతారో తెలిసిందే. ముఖ్యంగా ఆయన మాటలు అద్భుతం. సినిమాలో ఆయన మాటలు వింటే ఎవరైనా సరే...
టాలీవుడ్ లో అనిత హీరోయిన్ గా ఎంత మంచి పేరు తెచ్చుకుందో తెలిసిందే. అనేక చిత్రాలు చేసింది ఆమె. యంగ్ హీరోలతో సినిమాల్లో నటించింది. అయితే తాను తన కుమారుడికి జన్మనిచ్చిన తర్వాత...
Alltimereport : న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌కు భారత్ సన్నద్ధమైంది. గురువారం నుంచి వెల్లింగ్టన్లో తొలి టెస్ట్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో టీమిండియా బౌలింగ్ స్క్వాడ్‌పై వెటరన్...
Alltimereport : ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. ఉస్మానియా యూనివర్సిటీ (OU) ఎంప్లాయ్మెంట్ బ్యూరో ఆధ్వర్యంలో నవంబర్ 25న జాబ్ మేళా (Job Mela)...
Alltimereport : తెల్లటి పళ్లు.. ప్రతి ఒక్కరి కల. చాలా మంది ఒప్పుకోకపోయినా ఇది నిజం. అందుకోసం చాలా మంది ఖరీదయిన టూత్‌పేస్ట్(Toothpaste)లు వాడతారు. రోజుకు...
Alltimereport : ఒకరితో రోజూ మాట్లాడుతున్నారు. వ్యక్తిగత విషయాలు పంచుకుంటున్నారు. కష్టమొస్తే జీవిత భాగస్వామి కంటే ఆ వ్యక్తికే ముందుగా చెప్పాలనిపిస్తోంది. ఫోన్లో మెసేజ్‌లు దాస్తున్నారు....
Alltimereport : ఎన్విడియా సీఈఓ పోస్ట్‌పై జెన్సన్ హువాంగ్ (Jensen Huang) సంచలన ప్రకటన చేశారు. ఆ బాధ్యతలను తిరిగి చేపట్టడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు....
Alltimereport, Desk : దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) తాజాగా సినిమా ‘ఆకాశంలో ఒక తార’(Aakasamlo Oka Tara)పై అభిమానుల అంచనాలు ఇప్పటికే ఆకాశాన్ని దాటేశాయి....