టీడీపీ అధినేత చంద్రబాబు భద్రతపై సంచలన వ్యాఖ్యలు చేసిన స్పీకర్ తమ్మినేని సీతారాం(Thammineni Seetharam)పై ఆ పార్టీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర(Dhulipalla Narendra) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. డిగ్రీ తప్పిన స్పీకర్ లా...
వైసీపీ ప్రభుత్వ నాలుగేళ్ల పాలనపై టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) వ్యంగ్యంగా స్పందించారు. అధికారంలోకి రాగానే ప్రజా వేదిక కూల్చివేతకు అధికారులు సీఎం జగన్ ఆదేశాలు ఇస్తున్న వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు. జగన్...
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం(Thammineni Seetharam) టీడీపీ అధినేత చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరిని ఉద్ధరించటానికి చంద్రబాబుకు జెడ్ ప్లస్ కేటగిరిలో బ్లాక్ కమాండోస్ భద్రత ఇచ్చారని కేంద్రాన్ని ప్రశ్నించారు....
TDP Mahanadu |ఏపీలో ఎన్నికలకు మరో పది నెలలు మాత్రమే ఉండడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని భావిస్తున్న తెలుగుదేశం పార్టీ అందుకు తగ్గట్లు కార్యచరణతో ముందుకు వెళ్తోంది....
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఏకంగా 136 స్థానాల్లో గెలుపుతో అధికార పీఠాన్ని దక్కించుకుంది. గెలుపు కాంగ్రెస్ లీడర్లు, కార్యకర్తలకే దక్కుతుందని అందరూ ప్రశంసిస్తున్నారు....
రాజమహేంద్రవరంలో తెలుగుదేశం పార్టీ మహానాడు(TDP Mahanadu) ఘనంగా ప్రారంభమయింది. వేమగిరిలో శనివారం ఉదయం అత్యంత వైభవంగా ఈ మహానాడు వేడుక ప్రారంభమైంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu) వేదిక వద్దకు చేరుకున్నారు. ఎన్టీఆర్...
టీడీపీ మహానాడు(TDP Mahanadu) రాజమహేంద్రవరంలో అట్టహాసంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో అధినేత చంద్రబాబు(Chandrababu) సహా పార్టీ నేతలందరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిని ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu) సీఎం జగన్‌పై తీవ్ర ఆగ్రహం...
TDP Mahanadu |తెలుగుదేశం పార్టీ పండుగగా నిర్వహించే మహానాడు కాసేపట్లో ప్రారంభం కానుంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఈ వేడుకను ప్రారంభించనున్నారు. నేడు, రేపు రెండు రోజుల పాటు రాజమహేంద్రవరంలో ఈ...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...