గుండెపోటుతో హఠాన్మరణం చెందిన ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలు ఇవాళ జరగనున్నాయి. ఉదయగిరిలోని ఇంజినీరింగ్ కళాశాల వద్ద ప్రభుత్వ లాంఛనాలతో గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలు జరగనున్నాయి. బేగంపేట విమానాశ్రయం నుంచి మంత్రి భౌతికకాయాన్ని...
అన్ని రకాలుగా అభివృద్ధి చేసిన ఓపెన్ ప్లాట్లకు హెచ్ఎండిఎ మరో మారు వేలం వేయనుంది. హెచ్ఎండిఎ లిమిట్స్ లోని బహదూర్ పల్లి, తొర్రూర్ పరిసరాల్లో ఉన్న లే అవుట్లలోని 324 ప్లాట్లకు వేలం...
తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. గత కొద్దిరోజులుగా అల్లం పద్మక్క అనారోగ్య సమస్యతో నిమ్స్ లో వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంది. ఆమెకు AB+ve...
టీపీసీసీ అధ్యక్షుని బాధ్యతలు చేపట్టిన దగ్గర నుండి రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. అటు బీజేపీ, ఇట టీఆర్.యెస్ వైఖరిని ఎప్పటికప్పుడు ఎండగడుతున్నారు. బీజేపీ,టిఆర్ఎస్ ఒక్కటే. ప్రజల దృష్టి మళ్లించడానికే బయటకు విమర్శలు...
బీజేపీకి ప్రత్యామ్నాయంగా పోరాటం చేయాలనే నిర్ణయానికి వచ్చిన కేసీఆర్ వ్యూాహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. దీనిలో భాగంగా ఆదివారం మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో సమావేశమైన విషయం తెలిసిందే. అయితే ఈ భేటీలో ఆసక్తికరమైన...
తెలంగాణ నిరుద్యోగులకు కేసీఆర్ సర్కార్ శుభవార్త చెప్పింది. సంక్షేమ గురుకుల సొసైటీల్లో రాష్ట్రపతి ఉత్తర్వులు అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనితో పోస్టుల భర్తీకి మార్గం సుగమం అయింది....
ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ సీఎం లాలూప్రసాద్ యాదవ్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. రిమ్స్ లో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి సీరియస్‌గానే ఉందని వైద్యులు తెలిపారు. దాణా కుంభకోణంలో లాలూను...
తమ దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఉక్రేనియన్ జవాన్లపై రష్యా సైన్యం దాడి చేసింది. ఈ కాల్పుల్లో 5 గురు ఉక్రెయిన్ సైనికులు మరణించారని రష్యా తెలిపింది. తమ భూభాగంలోనే ఉక్రెయిన్ సైనికులను హతమార్చినట్లు...
Weather Update | తెలుగు రాష్ట్రాలకు మరోసారి తుఫాను (Cyclone) ముప్పు ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. బంగాళాఖాతంలో మరోసారి అల్పపీడం ఏర్పడనుందని, తద్వారా ఆంధ్ర,...
భారత ఫుట్‌బాల్ (Indian Football) భవిష్యత్తుకు ఇప్పటి నుంచే పునాదులు వేయాలని బొరుసియా డార్ట్‌మండ్ మాజీ ఆటగాడు మార్సెల్ ష్మెల్జర్ సూచించారు. 2031 అండర్-17 ప్రపంచకప్‌ను...
ఐపీఎల్ 2027 వేలానికి (IPL 2027 Auction) ముందు ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) జట్టులో కెప్టెన్సీ చిచ్చు మొదలైనట్లు కనిపిస్తోంది. జట్టు సారథి అక్షర్...
Alltimereport, Desk: ఐపీఎల్ 2027 ముందు ముంబై ఇండియన్స్(Mumbai Indians)కు కెప్టెన్సీ కష్టాలు వచ్చాయి. హార్దిక్ పాండ్యా(Hardik Pandya)ను పంజాబ్ కింగ్స్‌తో ట్రేడ్ చేసుకోవడంతో.. ఎంఐ...
Alltimereport, Desk : దీపావళి పండగ సందర్భంగా దేశవ్యాప్తంగా భారీగా బిజినెస్ (Diwali Shopping) జరిగింది. అన్ని రంగాల్లో అమ్మకాలు ఊహించిన దానికంటే ఎక్కువగానే జరిగింది....