యాదాద్రి భువనగిరి జిల్లా కొత్త కలెక్టర్ పమేలా సత్పతి సోమవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. నాలుగేళ్లకు పైగా సుదీర్ఘ కాలం కలెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తించిన అనితా రామచంద్రన్ నుంచి పమేలా సత్పతి...
కొందరు అనుచరులు తమ అభిమాన నాయకుడి పుట్టిన రోజుని పండుగలా చేస్తారు.
మహారాష్ట్ర పర్యావరణ మంత్రి ఆదిత్య థాకరే పుట్టిన రోజును పురస్కరించుకుని శివసేన మద్దతుదారులు ఎంతో ఆనందంగా ఆయన పుట్టిన రోజు వేడుకలు...
భూముల అమ్మకంపై తెలంగాణ సర్కారు తీరును తప్పుపట్టిన సిఎల్పీ నేత మల్లు బట్టి విక్రమార్కకు తెలంగాణ ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. భూముల అమ్మకాలపై ప్రతిపక్షాల విమర్శలపై...
బిజెపిలో చేరిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ గురించి ప్రస్తుత మంత్రి జి జగదీష్ రెడ్డి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. తనకు ఈటలకు పట్టిన గతే పడుతుందని కొందరు పగటి కలలు కంటున్నారని,...
యాదాద్రి భువనగిరి కలెక్టర్ గా పమేలా సత్పతి నియామకం అయ్యారు. ఇక్కడ కలెక్టర్ గా ఉన్న అనితా రామచంద్రన్ బదిలీ అయ్యాారు.
ఈ మేరకు తెలంగాణ సర్కారు ఉత్తర్వులు విడుదల చేసింది. పమేలా సత్పతి ప్రస్తుతం...
నేడు వంట నూనెల కొరత తీవ్రంగా ఉంది. వంట నూనెల కొరత తీర్చేందుకు పత్తి గింజలే సరైన పరిష్కార మార్గమని తెలంగాణ ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. పత్తి గింజల నుంచి వంట నూనె,...
హైదరాబాద్ : ఈ నెల 15 నుండి రైతుబంధు పథకం నిధుల విడుదల నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మీడియాకు ఒక ప్రకటన జారీ చేశారు.
రైతుబంధుకు అర్హులు...
తెలంగాణను బాల్యవివాహాలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు పైలట్ ప్రాజెక్టుగా మహబూబాబాద్ జిల్లాలో ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని చెప్పారు. బాల్యవివాహాల నిర్మూలనపై మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనర్, ప్రత్యేక కార్యదర్శి దివ్య,...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...