IPL Final |మంగళవారం రాత్రి జరిగిన మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఘన విజయం సాధించి ఫైనల్(IPL Final) కు చేరిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచులో...
ఐపీఎల్-16లో రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) లీగ్ దశలోనే ఇంటిదారి పట్టింది. ఆదివారం హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై(Mumbai Indians) గెలవడంతో రాజస్థాన్ నిష్ర్కమణ ఖరారైంది. లీగ్ దశలో శాంసన్ సేన 14 మ్యాచ్‌ల్లో...
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన కీలక మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్(CSK) జట్టు ఘన విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)పై 70 పరుగుల తేడాతో గెలుపొంది ప్లేఆఫ్‌కు చేరుకుంది....
గత కొన్ని రోజులుగా టీమిండియా ప్లేయర్ కేఎల్ రాహుల్(KL Rahul)పై సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా.. ఈ ట్రోలింగ్‌పై రాహుల్ స్పందించాడు. ట్రోలింగ్(Trolls)ను తాము ఏమాత్రం పట్టించుకోకపోయినా...
Sunil Gavaskar |ఆదివారం రాత్రి చెపాక్ స్టేడియంలో చెన్నై(Chennai)-కేకేఆర్(KKR) మ్యాచులో ఆతిథ్య జట్టు సీఎస్కే ఓటపాలైన సంగతి తెలిసిందే. అయితేనేం ధోని సేన అభిమానుల మనసులను గెలుచుకున్నారు. ఈ సీజన్‌లో లీగ్ స్టేజ్‌లో...
యశస్వి జైశ్వాల్, జోస్ బట్లర్, సంజూ శాంసన్, జో రూట్ వంటి బలమైన బ్యాటింగ్ ఆర్డర్ ఉన్న రాజస్థాన్ రాయల్స్ జట్టు ఘోరంగా విఫలమైంది. ఆర్సీబీ(RCB) నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక...
ఐపీఎల్ 2023 నుంచి సన్ రైజర్స్ హైదరాబాద్(Sun Risers Hyderabad) నిష్క్రమించింది. ప్లేఆఫ్‌కు చేరాంటే తప్పక గెలవాల్సిన మ్యాచులో ఓడిపోయింది. ఉత్కంఠ బరితంగా జరిగిన మ్యాచులో లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో 7...
మాస్టర్ బ్లాస్టర్, భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్(Sachin) ముంబై పోలీసులను ఆశ్రయించారు. కొన్ని యాడ్ కంపెనీలు, వెబ్ సైట్స్ అనుమతి లేకుండా ఫోటో, వాయిస్ తో వాణిజ్య ప్రకటనలు రూపొందిస్తున్నారని ఫిర్యాదుచేశారు....
Alltimerepot : ఐఐటీ రామయ్యగా గుర్తింపు పొందిన ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్. చుక్కా రామయ్య (Chukka Ramaiah) వందేళ్లు పూర్తి చేసుకుని నేడు 101వ వసంతంలోకి అడుగు...
Alltimereport : సమంత(Samantha) తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తమ జీవితంలో సరికొత్త ఆనందం వెల్లివిరిసినట్టు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఆమె పండంటి...
Alltimereport : న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌కు భారత్ సన్నద్ధమైంది. గురువారం నుంచి వెల్లింగ్‌టన్‌లో తొలి టెస్ట్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో టీమిండియా బౌలింగ్ స్క్వాడ్‌పై వెటరన్...
Alltimereport : ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. ఉస్మానియా యూనివర్సిటీ (OU) ఎంప్లాయ్‌మెంట్ బ్యూరో ఆధ్వర్యంలో నవంబర్ 25న జాబ్ మేళా (Job Mela)...
Alltimereport : తెల్లటి పళ్లు.. ప్రతి ఒక్కరి కల. చాలా మంది ఒప్పుకోకపోయినా ఇది నిజం. అందుకోసం చాలా మంది ఖరీదయిన టూత్‌పేస్ట్(Toothpaste)లు వాడతారు. రోజుకు...
Alltimereport : ఒకరితో రోజూ మాట్లాడుతున్నారు. వ్యక్తిగత విషయాలు పంచుకుంటున్నారు. కష్టమొస్తే జీవిత భాగస్వామి కంటే ఆ వ్యక్తికే ముందుగా చెప్పాలనిపిస్తోంది. ఫోన్‌లో మెసేజ్‌లు దాస్తున్నారు....