క్రైమ్ రైతు దారుణ హత్య..పరారీలో దుండగులు By Alltimereport - June 26, 2022 0 108 FacebookTwitterPinterestWhatsApp ఉత్తర్ప్రదేశ్ లో రైతు దారుణ హత్య కలకలం రేపింది. ముజఫర్నగర్లోని ఫుగానా గ్రామంలో రైతు సత్యేంద్ర కుమార్ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు చంపారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపిన పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నారు.