వాల్ నట్స్ ఇలా తింటున్నారా ఇది తప్పక తెలుసుకోండి 

-

మనం ఎక్కువగా బాదం జీడిపప్పు పిస్తా అలాగే కిస్ మిస్ ద్రాక్ష ఖర్జూరం ఇవే తీసుకుంటాం…ఇంకో విషయం చెప్పాంటే చాలా మంది వాల్ నట్స్ ఇటీవల తీసుకుంటున్నారు … గతంలో వీటిని పెద్దగా తినేవారు కాదు చెప్పాలంటే మార్కెట్లో కూడా పెద్దగా దొరికేవి కాదు… సో  ఇవి చూస్తే సేమ్ మెదడు ఆకారంలో ఉంటాయి,  అంతేకాదు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
ఒత్తిడులను అధిగమించాలంటే రోజూకు ఓ గుప్పెడు వాల్ నట్స్ తీసుకుంటే సరిపోతుందట.
వాల్ నట్స్ లో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఒత్తిడి, డిప్రెషన్ ని తగ్గిస్తాయి, ఇక మీరు వీటిని నానబెట్టుకుని కూడా తీసుకోవచ్చు, ఇక ఈ  వాల్ నట్స్ లో ఐరన్, క్యాల్షియం, పొటాషియం, కాపర్, జింక్ సమృద్దిగా ఉన్నాయి, ఇక చాలా మంది వీటిపై తొక్క ఉంటుంది దానితో తింటారు ఆ తొక్క తీసి తినండి.
అయితే పచ్చిగా తినడం కంటే నానబెట్టి తినడం వల్ల చాలా తేలికగా జీర్ణమవుతాయి…ఇక మరో ముఖ్యమైన విషయం ఇవి గుప్పెడు తింటే ఓ పూట వరకూ ఆకలి వేయదు.. మంచి ఫ్యాట్ కూడా దీని ద్వారా వస్తుంది…. క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటుంది.ఇక గుండె జబ్బులు రాకుండా ఉంటాయి, కొలెస్ట్రాల్ సమస్యలు ఉండవు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...