అసలైన బిర్యానీ అంటే ఇదే : చెత్త వంటలకు బిర్యానీ పేరు దారుణం

0
124
(నోట్ : కస్తూరి శ్రీనివాస్ అనే సీనియర్ జర్నలిస్టు ఫేస్ బుక్ వాల్ నుంచి సేకరించిన పోస్టు ఇది. యదాతదంగా ఇస్తున్నాము.)
.
బిర్యానీ అంటే మటన్‌తో చేసేది. తర్వాత కోడి మాంసంతో చికెన్ బిర్యానీ చేయడం మొదలుపెట్టారు ఇక్కడ. నిజానికి బిర్యానీ అంటేనే మటన్‌తో చేసేది. బిర్యానీ వండాలంటే వాడు హైదరాబాద్‌కు చెందినోడై ఉండాలి. ఆతర్వాత ఇది ఆంధ్రాకు పాకి ఫిష్ బిర్యానీ, రొయ్యల బిర్యానీ, పీతల బిర్యానీ, ఉలవచారు బిర్యానీ, చెత్త బిర్యానీ అని చేయడం మొదలుపెట్టారు. తర్వాత్తర్వాత కొంతకాలంగా గుంటూరు బిర్యానీ అని చేస్తున్నారు. అందులోకి గోంగూర పచ్చడి కలుపుకోవడం. ఇది ఇంకా దారుణం. బిర్యానీ డైరక్ట్‌గా తినేయడమే, కావాలంటే మిర్చికా సాలన్, గోబీ సాలన్, బైగన్ మసాలా మంచింగ్ చేయొచ్చు. చేపలు, రొయ్యలు, పీతలతో చేసే ఇటువంటి వంటకానికి వేరే పేరేదైనా పెట్టొచ్చు కదా.
.
May be an image of biryani