ప్రపంచంలో అనేక రకాలా మనుషులు, జంతువులు ఉంటాయి. అయితే ప్రపంచంలో జరిగే కొన్ని అద్భుతాలు మనకు తెలుస్తాయి, మరికొన్ని మనకు తెలియవు. మన ప్రపంచంలో ఎన్నో ఇంట్రస్టింగ్ ఫ్యాక్స్ట్ ఉన్నాయి. వాటిలో కొన్నింటి గురించి మనం తెలుసుకుందాం.
1. 1934లో తొలిసారిగా మహిళా క్రికెట్ టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ ఇంగ్లాండ్ -ఆస్ట్రేలియా టీమ్స్ మధ్య జరిగింది
2. కంగారూల సమూహాన్ని మాక్ అంటారు
3. ఈ ప్రపంచంలో క్యాండిల్స్ కొనేది ఎక్కువ మహిళలే 65 శాతం మహిళలే కొంటారట
4. ఈ ప్రపంచంలో తమకు ఇష్టమైన వారితో సెక్స్ చేసేటప్పుడు 42 శాతం మంది అమ్మాయిలు మాత్రమే కండోమ్ వాడమంటారట .మెజార్టీ వద్దు అనే చెబుతారట.
5.1878 లో తొలిసారిగా టెలిఫోన్ బుక్ తీసుకువచ్చారు. అందులో కేవలం 50 మంది నెంబర్లు మాత్రమే ఉన్నాయట
6.పూర్వకాలం గ్రీకులు క్యారెట్ ని ఔషదాల కోసం వాడేవారు.
7. ప్రపంచంలో 42 శాతం మంది పురుషులు, 26 శాతం మంది మహిళలు టాయిలెట్ కు వెళ్లిన తర్వాత చేతులు శుభ్రం చేసుకోరు
8.స్పాంజ్ లు చల్ల నీటి కంటే వేడినీటిని ఎక్కువ పీల్చుతాయి
9.కళ్లు తెరిచి కప్పలు ఆహారం తీసుకోలేవు
10.నిద్రపోవడం కంటే టీవీ చూడటం వల్ల కేలరీస్ ఎక్కువ కోల్పోతాము అంటే ఖర్చు అవుతాయట.