కలెక్షన్స్ తో దూసుకుపోతున్న 118 మూవీ

కలెక్షన్స్ తో దూసుకుపోతున్న 118 మూవీ

0
64

నా నువ్వే సినిమా తరువాత కళ్యాణ్ రామ్ నటించిన 118 చిత్రం మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది.ఈ సినిమా వీకెండ్ లో రెండు తెలుగు రాష్ట్రాలలో 4కోట్లకు పైగా షేర్ సాధించింది .దాంతో ఈ జోరు ఇలాగె కొనసాగితే బయ్యర్లు సేఫ్ జోన్ లోకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది . మూడు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాలలో 4. 33 కోట్ల షేర్ రాబట్టింది .ఈ చిత్రాన్ని తెలంగాణ , ఆంధ్రా లలో దిల్ రాజు విడుదల చేసాడు . దిల్ రాజు పెట్టిన పెట్టుబడి దాదాపుగా వచ్చేలా ఉంది . కెవి గుహన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మహేష్ కోనేరు నిర్మించగా నివేదా థామస్ , షాలిని పాండే లు హీరోయిన్ లుగా నటించారు . మరి చూడాలి ఈ సినిమా కలెక్షన్స్ ఎంత వరకు లాభాలు తెచ్చిపెడతాయో.

ఇప్పటివరకు కలెక్షన్స్ –

నైజాం–72 లక్షలు,సీడెడ్–68 లక్షలు,వైజాగ్–49 లక్షలు,కృష్ణా–34 లక్షలు,గుంటూరు–39 లక్షలు,ఈస్ట్–26 లక్షలు,వెస్ట్–24 లక్షలు,నెల్లూరు–16 లక్షలు,మొత్తం–4. 33 కోట్లు