తిరుపతిలో గ్రాండ్‌గా ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్

-

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ చిత్రం జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. విడుదల తేది దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్స్‌ను ముమ్మరం చేశారు. భారతీయ సినీ చరిత్రలోనే ఇప్పటివరకు ఏ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్(Adipurush Pre Release) జరగనంత గ్రాండ్‌గా చేయడానికి సిద్ధమయ్యారు. జూన్ 6వ తేది సాయంత్రం ఐదు గంటల నుంచి తిరుపతిలో(Tirupati) ఈవెంట్ జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే మొదలయ్యాయి.

- Advertisement -

200 మంది సింగర్స్, డ్యాన్సర్స్, బాణాసంచా, భారీ కటౌట్స్ ఇలా దాదాపు రూ.రెండు కోట్ల ఖర్చుతో జరపనున్నారు. ఈ ప్రీరిలీజ్(Adipurush Pre Release) ఈవెంట్‌తో ఆదిపురుష్ ‘టాక్ ఆఫ్ ది ఇండియన్ ఇండస్ట్రీ’గా మారనుంది. తాజా సమాచారం ప్రకారం ఈ ఈవెంట్‌లోనే మూవీకి సంబంధించిన రెండో ట్రైలర్‌ని లాంచ్ చేయనున్నారు. రాఘవ పాత్ర ప్రభాస్(Prabhas), రావణుడి పాత్ర సైఫ్ అలీ(Saif Ali Khan) ఖాన్‌ల మధ్య పోరాట సన్నివేశాలను ఈ ట్రైలర్‌లో చూపించనున్నట్లు తెలుస్తోంది.

Read Also:
1. జబర్దస్త్‌ పంచ్‌ ప్రసాద్‌ ఆరోగ్యం విషమం.. సహాయం కోసం విజ్ఞప్తి

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...