పోసానిని అలీ అంతమాట అన్నారేంటి షాకైన జనం

పోసానిని అలీ అంతమాట అన్నారేంటి షాకైన జనం

0
71

తెలుగు సినిమా ఇండస్ట్రీలో రచయిత దర్శకుడు యాక్టర్ గా పోసాని కృష్ణమురళికి ఎంతో పేరు ఉంది.పోసాని కృష్ణ మురళి రూపొందిస్తున్న ముఖ్యమంత్రి గారు మీరు మాటిచ్చారు సినిమా టైటిల్ లాంచ్ కార్యక్రమం ఇటీవల జరిగింది, అయితే ఈ కార్యక్రమానికి కొందరిని వైసీపీ నాయకులని కూడా పిలవడం జరిగింది. ఈ కార్యక్రమానికి నటుడు కమెడియన్ అలీ వచ్చారు. ఈ సమయంలో పలు కీలక వ్యాఖ్యలు పోసానిపై చేశారు ఆయన.. ఇలాంటి సినిమా టైటిల్స్ పెట్టాలి అంటే అలాంటి గట్స్ ఉన్న వ్యక్తి పోసాని అని ఆయన అన్నారు.0

మెంటల్ కృష్ణ ,ఆపరేషన్ దుర్యోదన ,రాజుగారి చేపల చెరువు ఇలాంటి సినిమాలు తీసి మంచి సందేశం ప్రజలకు ఇస్తున్నారు అని అలీ అన్నారు. ఆయన ఎవరికి ఏనాడు డబ్బులు ఎగ్గొట్టలేదు, అందరితో కలిసి ఉంటారు, ఆయన ఎవరి గురించి ఎక్కడా తప్పుగా మాట్లాడరు పెద్దలు అందరితో మంచి సంబంధాలు ఆయనకు ఉన్నాయి అని చెప్పారు అలీ.