చిరు సినిమా టైటిల్ మహేష్ సినిమాకి టాలీవుడ్ లో టాక్

-

పాత సినిమా టైటిళ్లు పరిశీలన ఇటీవల కొందరు దర్శకులు చేస్తున్నారు.. ముఖ్యంగా పాటలు రీమిక్స్ అవుతున్నాయి, ఆ నేటివిటీ ఉంచి మంచి మ్యూజిక్ జోడిస్తూ కొన్ని పాటలు వస్తున్నాయి, మొత్తానికి అలనాటి సూపర్ హిట్ సినిమాలకు టైటిల్స్ పై కూడా ఇప్పుడు కొందరు దర్శకులు కావాలి అని చూస్తున్నారు.. ఆ చిత్ర నిర్మాతలు దర్శకులు హీరోలని అడుగుతున్నారు.

- Advertisement -

తాజాగా ఓ దర్శకుడు కూడా పాత సినిమా టైటిల్ పై ఫోకస్ చేశారట.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా బి.గోపాల్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం స్టేట్ రౌడీ ఈ సినిమా సూపర్ హిట్ అయింది, ఈ సినిమా టాలీవుడ్ లో సరికొత్త వసూళ్లు సాధించింది.

తాజాగా మళ్లీ టాలీవుడ్ లో ఈ టైటిల్ పేరు వినిపిస్తోంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించే చిత్రానికి ఈ టైటిల్ పరిశీలిస్తున్నారని టాలీవుడ్ టాక్, అయితే సర్కారు వారి పాట సినిమా తర్వాత మహేష్ బాబు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు..మహేశ్ పక్కా మాస్ రౌడీ క్యారెక్టర్లో కనిపిస్తారట. స్టేట్ రౌడీ అనే టైటిల్ దీని కోసం చూస్తున్నారట. అయితే టాలీవుడ్ టాక్ నడుస్తోంది .. మరి ఇందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Pushpa 2 | బన్నీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. ఈసారి అసలు తగ్గేదేలే..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్ వచ్చేసింది. 'పుష్ప2(Pushpa...

సీఎం జగన్‌కు షర్మిల మరో లేఖ.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్..

ఏపీ సీఎం జగన్(CM Jagan)కు పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila)...