ఆదిపురుష్ షూటింగ్ పక్కాగా ప్లాన్… ఎన్ని రోజులు అంటే…

-

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరో ప్రభాస్ బాలీవుడ్ లో అడుపెట్టాడు… ఆయన హిందీలో నటిస్తోన్న తొలి హిందీ సినిమా ఆదిపురుష్… ఈచిత్రం గురించి ఇటీవలే అధికారిక ప్రకటన విడుదల చేశారు… ప్రస్తుతం ఆ చిత్రం గురించి అనేక వార్తలు వస్తున్నాయి సోషల్ మీడియాలో…..

- Advertisement -

ప్రముఖ టీసీరిస్ సంస్థ సూమారు 350 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తోన్న ఈ చిత్రానికి తానాజీ ఫేం ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నాడు… తాజాగా ఈ చిత్రం గురించి ఒక వార్త హల్ చల్ చేస్తోంది… ప్రభాస్ తన 21 చిత్రం నాగ్ అశ్విన్ తో చేస్తున్నాడు.. ఈ సినిమా పూర్తి అయిన తర్వాత ఆదిపురుష్ సెట్స్ కు వెళ్లనుందని అంటున్నారు..

షూటింగ్ ను కూడా కేవలం 60 రోజుల్లో పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారట… ముందే ప్రభాస్ తో చేయాల్సిన షూటింగ్ పూర్తి చేసి ఆ తర్వాత మిగితా వారితో చేయాల్సిన షూటింగ్ చేస్తారని టాక్ వస్తోంది.. కాగా ఈ చిత్రంలో ప్రభాస్ సరసన కీర్తి సురేష్ చేయనుందని వార్తలు వస్తున్నాయి అలాగే సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తోన్నాడని టాక్ వినపడుతోంది…

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Harish Rao | కాంగ్రెస్ ఫోకస్ కోతలు, పరిమితులపైనే -హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని...

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...