అమ్మ లక్సరీ కారు కొనలేదని ఐళ్ల కుర్రాడు ఏం చేశాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే….

అమ్మ లక్సరీ కారు కొనలేదని ఐళ్ల కుర్రాడు ఏం చేశాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే....

0
103

ఐదేళ్ల బాలుడు అమ్మతో అలిగి బయటకు వచ్చాడు బయటకు అంటే నడుచుకుంటూ కాదండోయ్ కారు వేసుకుని వచ్చాడు… ఛా ఊరుకో ఐదేళ్ళ బాలుడు కారు వేసుకుని రావడం ఏంటీ అని అందరికి ఆశ్చర్యం కలిగించొచ్చు కానీ ఇది వాస్తవం అమెరికాలోని లస్ ఏజిన్నిలో జరిగింది…

ఉతాహ్ హైవేపై పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులకు డ్రైవర్ లేకుండా కారు వెళుతూ కనిపించింది.. దాన్ని పోలీసుల ఫాలో అయ్యారు వెనుకనుండి చూస్తే డ్రైవర్ కనిపించలేదు… ముందు నుంచి చూస్తే ఒక పిల్లాడు కారు నడుపుతూ కపించారు వెంటనే ఆ కారును ఆపి ప్రశ్నించారు… తనకు అమ్మ కారు కొనివ్వనందని అందుకే అమ్మతో గొడవపడ్డానని, కాలఫోర్నియాకు వెళ్లి నచ్చిన కారు కొక్కుంటాని చెప్పాడు..

దీంతో అనుమానం వచ్చిన పోలీసులు ఎంత డబ్బు తెచ్చావని అడిగారు మూడు డాలర్లను చూపించాడు.. ఈమేరకు పోలీసులు ట్వీట్ కూడా చేశారు… ఇంటినుంచి రెండు మూడు కిలోమీటర్ల దూరంలోనే అతన్ని ఆపామని తెలిపారు.. ఆపై మరో సారి ఇటువంటి పనులు చేయవద్దని మందలించి తల్లిదండ్రులను పిలిపించి అప్పగించామని తెలిపారు…