అమ్మాయిలు పొట్టిడ్రస్సులు వేసుకోవడం వల్లే కరోనా కేసులు ఎక్కువ అవుతున్నాయి…

అమ్మాయిలు పొట్టిడ్రస్సులు వేసుకోవడం వల్లే కరోనా కేసులు ఎక్కువ అవుతున్నాయి...

0
97

కరోనా విజృంభనపై తారిక్ జమీల్ మాట్లాడారు.. ఈ కార్యక్రమంలో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా ఉన్నారు…. పాకిస్తాన్ లో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోందని ఈ వ్యాప్తికి కారణం అమ్మాయిలు పొట్టి పొట్టి డ్రస్సులు ధరించడమే కారణం అని అన్నారు…

దేశంలో అమ్మాయిలు డ్యాన్స్ లు చేయడానికి కారణం ఎవరు వారిని పొట్టి దుస్తులు ధరించాలని కోరుతోంది ఎవరని ప్రశ్నించారు తారిక్… దేశంలో అమ్మాయిలు మర్యాద లేకుండా ప్రవర్తిస్తున్నారని దేశ యువత నీచమైన దారిలో వెళుతోందని అన్నారు…

మమ్మల్ని క్షమించాలని ఆ దేవుడిని కోరుతున్నానని తారిక్ అన్నారు… అలాగే మీడియాపై కూడా ఆయన మండిపడ్డారు… ప్రస్తుతం తారిక్ చేసిని వ్యాఖ్యలు పాక్ లో సంచలనం రేపుతున్నాయి…