టీమిండియా స్టార్ క్రికెటర్ ను పెళ్లి చేసుకోవడంపై స్వీటీ అనుష్క ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది….

టీమిండియా స్టార్ క్రికెటర్ ను పెళ్లి చేసుకోవడంపై స్వీటీ అనుష్క ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది....

0
117

స్టార్ హీరోయిన్ అనుష్క గురించి ఏ వార్త వచ్చినా అది సెన్సెషన్ అవ్వడం ఖాయం…. గతంలో స్టార్ హీరో ప్రభాస్ తో అనుష్క డేటింగ్ లో ఉందని వార్తలు వచ్చాయి… అంతేకాదు వీరు వివాహం కూడా చేసుకోబోతున్నారని కూడా వార్తలు వచ్చాయి…

ఇక దానిపై క్లారిటీ ఇచ్చారు వీరిద్దరు… తమపై వస్తున్న వార్తల్లో నిజం లేదని తామిద్దరం మంచి మిత్రులమని క్లారిటీ ఇచ్చారు… ఇక తాజాగా టీమిండియా క్రికెటర్ ను అనుష్క వివాహం చేసుకోబోతుందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే..

అంతేకాదు ఆమెకు స్టార్ క్రికెటర్ తో నిశ్చితార్థం అయిందని కూడా వార్తలు వచ్చాయి… ఈ వార్తలపై అనుష్క స్పందించింది… నా గురించి ఇలాంటి వార్తలు ఎందుకు సృష్టిస్తున్నారో అర్థం కావడంలేదని అన్నారు.. ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారో అర్థం కావడంలేదని అన్నారు…

తమ పేరెంట్స్ ఎవరిని వివాహం చేసుకోమంటే అతడినే చేసుకుంటానని స్పష్టం చేసింది ఇక నైనా అసత్య ప్రచారాలు ఆపాలని అనుష్క చెప్పింది…