బాలికను కిడ్నాప్ చేసిన న్యాయవాది ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు…

బాలికను కిడ్నాప్ చేసిన న్యాయవాది ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు...

0
104

మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు వచ్చినా కూడా కామాంధుల్లో మాత్రం మార్పు రాకుంది… తాజాగా దిండుగల్ జిల్లాలో దారుణం జరిగింది… ఒక న్యాయవాది బాలికను కిడ్నాప్ చేసి ఆమెను వివాహం చేసుకోవాలని చూశాడు….

ఇక తమకూతురు కనిపించలేదని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు… వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు… బాలికను సొట్టమాయనూరుకు చెందిన న్యాయవాది కరువప్పయ్య కిడ్నాప్ చేశాడని గుర్తించారు…

కిడ్నాప్ చేసిన బాలికను ఆయన వివాహం చేసుకోవాలని చూశాడు… అంతేకాదు బాలిక కిడ్నాప్ కు అత్తా, తల్లి, అలాగే మరో వ్యక్తి సహకరించినట్లు పోలీసుల విచారణలో తేలింది… వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు… కాగా కరువప్పయ్యకు ఇంతకు ముందు వివాహం అయింది… ఆమెను వదిలి ఒంటరి గా ఉన్నాడు..