బీర్ తాగితే ఆ కిక్కే వేరప్పా అంటున్న నటి…

బీర్ తాగితే ఆ కిక్కే వేరప్పా అంటున్న నటి...

0
73

తనకు బీరు అంటే చాలా ఇష్టం అని నటి వీణ నందకుమార్ తెలిపింది తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… తనకు బీర్ అంటే చాలా ఇష్టం అని తెలిపింది ఈ ముద్దుగుమ్మ… అలా అని తనకున్న తాగుడు అలవాటు వల్ల ఎవ్వరిని ఇబ్బంది పెట్టలేదని తెలిపింది…

ఈ అలవాటు తనకు ఎవ్వరు చేయలేదని తనకు తాను అలవాటు చేసుకున్నానని చెప్పింది వీణ… ఈ విషయం చెప్పడంలో తానేందుకు భయపడాలని చెప్పింది… తాను భయపడేంత నేరమేమి చేయలేదని తెలిపింది…

ప్రస్తుత కాలంలో యువత బీర్ తాగడం అలవాటుగా మారిందని అంటోంది. బీర్ తాగడం గురించి తాను ఎంతఅయినా చెబుతానని వీణ తెలిపింది… కాగా వీణ కుమార్ కెట్టోయ్ లాన్ ఎంటె మాలఖా అనే చిత్రంలో నటించింది…