బిగ్ బాస్ హౌస్ లోకి హీరోయిన్ ఎంటర్… ఎవరో తెలుసా…

బిగ్ బాస్ హౌస్ లోకి హీరోయిన్ ఎంటర్... ఎవరో తెలుసా...

0
95

ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బిగ్ బాస్ షో మరో రెండు రోజుల్లో ప్రారంభంకానుంది… ఈ షోకు మరోసారి అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు… సీజన్ త్రీకి నాగార్జున హోస్ట్ గా వ్యవహరించి షోకు మరింత మసాలను నూరిపోశాడు… ఇప్పుడు సీజన్ 4కు కూడా ఇంకాస్త మాసాలనిచ్చేందుకు సిద్దమయ్యారని వార్తలు వస్తున్నాయి…

ఇప్పటికే హౌస్ మెంట్స్ ను పైనల్ చేసి రెండు వారాల నుంచి వారిని ఐసోలేషన్ లో ఉంచారు…ఇప్పటికే సోషల్ మీడియాలో పలు పేర్లు బయటకి వచ్చిన సంగతి తెలిసిందే… ఇదే క్రమంలో య్యూట్యూబ్ స్టార్ 4 సినిమాలో నటించి మెప్పించిన స్వాతి దీక్షిత్ కూడా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ కానుందని వార్తలు వస్తున్నారు…

ఇప్పటికే ఆమెకు యాజమాన్యం ఇచ్చిన హోటల్ లో ఐసోలేషన్ లో ఉందని వార్తలు వస్తున్నాయి… కాగా సాహో చిత్ర డైరెక్టర్ సుజీత్ శర్వానంద్ రన్ రాజా రన్ సినిమా తీయకముందు షార్ట్ ఫిలిమ్స్ తీసేవాడు.. ఆ షార్ట్ ఫిలిమ్స్ లో స్వాతి దీక్షిత్ హీరోయిన్ గా నటించింది…