బ్రాలో 35 రోజులు గుడ్డు దాచిన మహిళ ఏం జరిగిందో తెలిస్తే షాక్..

బ్రాలో 35 రోజులు గుడ్డు దాచిన మహిళ ఏం జరిగిందో తెలిస్తే షాక్..

0
90

మనిషి గుడ్డు పెట్టలేడుకానీ దాన్ని పొదిగించి పిల్లలు చేయగలడు… తాజాగా ఒకమహిళ బ్రాలో గుడ్డును పొదిగించింది ఈ విచిత్రమైన సంఘటన కాలిఫోర్నియాలో జరిగింది.. బెట్సే అనే మహిళ తన పిల్లలో పార్క్ కు వెళ్లింది అక్కడ ఒక బాతు గుడ్లు పెట్టుకుంది వాటిని ఒక వ్యక్తి పగలగొట్టాడు…

అందులో ఒకటి బాగానే ఉంది.. అది చూసిన ఆమె పిల్లలు ఆ గుడ్డును తమ ఇంటికి తీసుకువెళ్దామని చెప్పారు పిల్లల మాట కాదనలేక ఆమె దాన్ని తీసుకువెళ్లింది… అయితే దాన్ని పొదిగించేందుకు ప్లేస్ లేదు… దీంతో వైల్డ్ లైఫ్ రెష్క్యూ ఆర్గనైజేషన్ కు ఫోన్ చేసింది.. వారు గుడ్లను తీసుకోమని చెప్పారు…

గుడ్డు పిల్లగా మారాలంటే తేమతో కూడిక వెచ్చని ప్రదేశం కావాలని తెలుసుకున్న ఆమె అలాంటి ప్రాంతం కోసం వెతికింది కానీ దొరకలేదు.. తన శరీర ఉష్ణోగ్రతతో గుడ్డును పొదగవచ్చిన భావించింది… తన బ్రాలో రొమ్ముల మధ్య గుడ్డును పెట్టుకుంది… అలా 35 రోజులు తర్వాత బాతుపిల్ల గుడ్డునుంచి బయటకు వచ్చింది… దీంతో బెట్సే ఆమె పిల్లల సంతోషానికి అవధులు లేదు..