బ్రేకింగ్ వధువు తల్లితో వరుడు తండ్రి జంప్… ఎక్కడో తెలుసా….

బ్రేకింగ్ వధువు తల్లితో వరుడు తండ్రి జంప్... ఎక్కడో తెలుసా....

0
150

వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇది వాస్తవ ఘటన…. సంఘటన గుజరాత్ లోని సూరత్ జిల్లాలో చోటుచేసుకుంది… ప్రస్తుతం దీనిపై సోషల్ మీడియాలో చర్చ జరుతోంది.. కాటర్గామ్ ప్రాంతానికి చెందిన యువకుడికి నవ్సారీ ప్రాంతానికి చెందిన వధువుతో నిర్చితార్ధం అయింది…

ఫిబ్రవరిలో వివాహం పెట్టుకున్నారు… దీంతో పెళ్ళికి సంబంధించిన పనులల్లో ఇరు కుటుంబ సభ్యులు బిజీ అయ్యారు… ఈనేంథ్యలో వధువ తల్లి అద్రష్యం అయింది… చుట్టుపక్కల అంత గాళించినా కనిపించలేదు… చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు…

మరో వైపు వధువు తండ్రికూడా కనిపించలేదని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయట పడింది వీరిద్దరు ఎప్పటినుంచో ప్రేమించుకున్నారని పెళ్లి కూడా చేసుకుని ఉంటారని భావిస్తున్నారు… దీంతో వారిద్దరు పరార్ కావడంతో వివాహం ఆగిపోయింది…