హోటల్లో ఫాస్ట్ ఫుడ్ తింటున్నారా అయితే ఈ జాగ్రత్తలు మీకోసమే…

హోటల్లో ఫాస్ట్ ఫుడ్ తింటున్నారా అయితే ఈ జాగ్రత్తలు మీకోసమే...

0
108

ఉరుకులూ పరుగుల జీవితంలో మనిషి తన ఆరోగ్యం పట్ల నిర్లక్షం వహిస్తున్నాడు… అయితే దానికి రానున్న రోజుల్లో భారీగా ముల్యం చెల్లించుకుంటారని నిపుణులు చెబుతున్నారు…. అధిక డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో మనిషి తన ఆహార అలవాట్లను మార్చుకుంటున్నారు…

ప్రతీ రోజు ఫాస్ట్ ఫుడ్ తినడం సాయంత్రం అయ్యే సరికి పానీ పూరీ తినడంవల్ల రోగాలను కొని తెచ్చుకుంటున్నారని నిపుణులు అంటున్నారు… రోడ్డు ప్రక్కన ఫాస్ట్ ఫుడ్, పానీ పూరీ వంటి ఆహార పదార్ధాలు తినడం వల్ల రకరకాల వైరల్ ఇన్ఫెక్షన్లకు గురి అవుతున్నారని వైద్యులు చెబుతున్నారు…

ఇటీవలే కాలంలో వైరస్ కారణంగా హైపటైటిస్ టైఫాయిడ్ వంటి వ్యాధులు ఎక్కువగా సోకుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు… వీటికి బదులు కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు వంటివి తినడం ఎంతో మేలని అంటున్నారు… వీటివల్ల కావాల్సిన పోషకాలు లభిస్తాయని అంటున్నారు వాటిని తినడంవల్ల వ్యాధులు సోకకుండా కాపాడవచ్చని అంటున్నారు… తినుబండరాలు సైతం ఇంట్లోనే తయారుచేసుకోవాలని అంటున్నారు…