చంద్రగ్రహణం తర్వాత ఈ దానాలు చేస్తే కుబేరులు అవుతారు

చంద్రగ్రహణం తర్వాత ఈ దానాలు చేస్తే కుబేరులు అవుతారు

0
82

మన దేశంలో జూన్ 5 న ఏర్పడే చంద్రగ్రహణం రాత్రి 11:15 గంటలకు మొదలవుతుంది. జూన్ ఆరు తెల్లవారుజామున 2:34 ముగుస్తుంది. ఇలా చంద్రగ్రహణం, 3.19 గంటల నిమిషాలు ఉంటుంది, ఈ గ్రహణ సమయంలో దేవాలయాలు తెరవరు, ఇక తర్వాత పూజలు హోమాలు చేస్తారు, ఆ తర్వాత దేవాలయాలు శుభ్రం చేసి స్వామికి పూజలు చేస్తారు.

బంగారంతో చేసిన రాహు బింభ ప్రతిమ, వెండితో చేసిన చంద్ర,కేతు బింభ ప్రతిమ, ఆవునెయ్యి, నువ్వులు, కంచుపాత్ర, వస్త్రములను, దానం చేస్తే మంచిది, బ్రాహ్మణులకి ఉదయం నగదు దానం చేసినా పళ్లు బట్టలు ఇస్తే మంచిది, గోవుకి ఆహరం పెట్టడం నల్ల నువ్వులు దానం చేస్తే చాలా మంచిది

అంతేకాదు ద్వాదశ రాశుల వారు గోమాతకు బియ్యం, తోటకూర,బెల్లం కలిపి ఆవునకు తినిపించాలి.
గాయత్రి మంత్రం చదువుకుని జంధ్యం ని మార్చుకుని, దేవత విగ్రహాలను,యంత్రాలను శుభ్రపరచి ఇంటిని కడుక్కోవాలి.