చనిపోక ముందే కరోనా గురించి మైఖెల్ జాక్సన్ చెప్పిన కీలక విషయాలు ఇవి…

చనిపోక ముందే కరోనా గురించి మైఖెల్ జాక్సన్ చెప్పిన కీలక విషయాలు ఇవి...

0
117

కంటికి కనిపించని సూక్ష్మ జీవి ప్రపంచాన్ని వణికిస్తోంది… ఎక్కడో చైనాలో పుట్టిన కోవిడ్ 19 ఇప్పుడు ఇతర దేశాలకు పాకిపోయింది.. అమెరికాలో ఈ వైరస్ తీవ్రత ఎక్కువ అవుతోంది… రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుంది…

ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసుల లక్షదాటాయని అంటున్నారు.. అయితే ప్రముఖ అమెరికన్ సింగర్ మైఖెల్ జాక్సన్ కరోనా గురించి చనిపోక ముందే హెచ్చరించాడట… మైఖెల్ జాక్సన్ దగ్గర బాడీ గార్డ్ గా పని చేసిన వ్యాట్ ఫిడ్డెన్ ఇటీవలే ఈ విషయాన్ని చెప్పాడు… మైఖెల్ ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు తీసుకునేవారని తెలిపారు..

ఏదో ఒక రోజు ఒక చిన్న సూక్ష్మ జీవి బారీన పడి ప్రపంచం మొత్తం తుడిచిపెట్టుకుని పోతుందని చెప్పేవాడని ఫిడ్డెన్ చెప్పాడు… ఆయన ఎప్పుడు ఫేస్ కు మాస్క్ ధరించేవారని చెప్పాడు… అయితే అందరు దాన్ని స్టైల్ గా పెట్టుకుంటారని అనుకునేవారని తెలిపారు… కాని ఆయన ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త వహించేవారని తెలిపారు…