కరోనాను జయించి ఇంటికి వచ్చిన తల్లి… లోపలికి అడుగుపెట్టనివ్వని కొడుకూ, కోడలు…

కరోనాను జయించి ఇంటికి వచ్చిన తల్లి... లోపలికి అడుగుపెట్టనివ్వని కొడుకూ, కోడలు...

0
66

కరోనా కారణంగా మానవ సంబంధాలు మంటలో కలిసి పోతున్నాయి… అయిన వాళ్లుకూడా దగ్గరకు రానివ్వకున్నారు… కరోనా సోకితేనే కాదు కరోనా చికిత్స తీసుకున్న తర్వాత ఇంటికి వచ్చినా కూడా కుటుంబ సభ్యులను భయపెడుతోంది…

తాజాగా హైదరాబాద్ లో ఒక మహిళ కరోనాను జయించి ఇంటికి వచ్చింది అయిన ఆమెను కొడుకూ కోడలు ఇంట్లోకి రానివ్వలేదు… పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… ఫిలింనగర్ కు చెందిన ఒక మహిళ ఇటీవలే కరోనా సోకడంతో చికిత్స కోసం గాంధీ ఆసుపత్రిలో చేరింది…

ఆ కోలుకున్న తర్వాత ఆమె ఇంటికి చేరుకుంది…అయితే ఇంటికి వచ్చిన తల్లిని ఆప్యాయంగా పలుకరించపోగా ఆమెను ఇంట్లోకి రానివ్వలేదు కొడుకు.. కోడలు కూడా నో చెప్పింది…దీంతో ఆమె రాత్రంతా ఇంటిబయటే ఉండిపోయింది…