ఆమె భర్త లారీ డ్రైవర్ సొంతంగా లారీ ఉండటంతో అతను బాగా లోడ్ తీసుకుని నెలకి దాదాపు 20 రోజులు వేరే స్టేట్స్ ట్రావెలింగ్ కు కిరాయికి వెళ్లేవాడు, ఈ సమయంలో అతను వేశ్యల దగ్గరకు వెళ్లడంతో అతనికి ఎయిడ్స్ వచ్చేసింది, దాదాపు మూడు సంవత్సరాలు మందులు వాడినా ప్రయోజనం లేక చనిపోయాడు.
అయితే గుండె పోటుతో మరణించాడు అని ఊరి జనం అంతా అనుకున్నారు, దీంతో అతని భార్య మాత్రం సింగిల్ అయింది.. పిల్లలు కూడా లేకపోవడం కేవలం 24 ఏళ్ల వయసు మాత్రమే ఆమెకు ఉండటం, డిగ్రీ చదువుకోవడంతో ఆమె స్కూల్లో ఉద్యోగం చేసేది, అయితే ఈ సమయంలో ఆమెని గ్రామంలో కొందరు యువకులు అల్లరి చేసేవారు తమ కామ కోరిక తీర్చాలి అని పట్టుబడ్టారు.
అయితే ఆ కుర్రాళ్ల కోరికలు ఆమె తీర్చింది.. ఇలా దాదాపు 15 మంది ఆమెని అనుభవించారు.. కాని మూడు నెలల తర్వాత ఓ వ్యక్తికి ఎయిడ్స్ అని తేలింది ..ఇలా అందరూ ఆమె దగ్గర లైంగిక సుఖం పొందిన వారు డౌట్ తో టెస్ట్ చేయించుకుంటే, అందరికి ఎయిడ్స్ వచ్చింది అని తేలింది., దీంతో ఆమెని నిలదీశారు ఆమె నిజం చెప్పి మీ కోరికలే మీకు ఇలాంటి జబ్బు తీసుకువచ్చాయి అని తిట్టింది. దీంతో ఆమె చేసిన పనిపై గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.