ఈ హోటల్లో అంతా లేడీస్ ? పురుషులకి నో ఎంట్రీ ? స్పెషల్ ఏమిటంటే ?

ఈ హోటల్లో అంతా లేడీస్ ? పురుషులకి నో ఎంట్రీ ? స్పెషల్ ఏమిటంటే ?

0
94

మగాళ్లకేనా అన్నీ సౌకర్యాలు ఇక ఆడవాళ్లకు లేవా, మేమేమైనా మీ బానిసలమా అని చాలా మంది మహిళలు అంటారు, మాకు కోరికలు ఉంటాయి, మా ఇష్టాలు గౌరవించాలి అని అంటారు, అయితే ప్రపంచంలోని అన్ని హోటళ్లలో స్త్రీ, పురుషులకు ప్రవేశం ఉంటుంది. అయితే, ఈ హోటల్లో మాత్రం కేవలం మహిళలే ప్రవేశించాలి.

సో ఇక్కడకు పురుషులు వచ్చే సాహసం చేయరు.. మొత్తం అంతా లేడీస్ ఉంటాయిరు..స్పెయిన్లోని బాలెయారిక్ దీవిలో ఈ హోటల్ ఉంది. దాని పేరు.. సోమ్ డోనా హోటల్. ఇక్కడకు 14 ఏళ్లు దాటిన మహిళలు ఎవరు అయినా రావచ్చు.

వారికి రూమ్ ఇస్తారు, అయితే జంటగా అబ్బాయిలతో రాకూడదు, అమ్మాయిలకి మాత్రమే ఇక్కడ ఎంట్రీ.
కొన్నాళ్లు మగాళ్లకు దూరంగా.. ప్రశాంతంగా ఉండాలని కోరుకునే మహిళలకు ఇదే సరైనదని హోటల్ నిర్వాహకులు తెలుపుతున్నారు. ఇక ఇక్కడ ఫుడ్ కూడా లేడీస్ అందిస్తారు, ఇక్కడ సెక్యూరిటీ కూడా లేడీస్ ఉంటారు, ఉద్యోగులు అందరూ లేడీస్ ఉండేవారు, కాని ఉద్యోగాల్లో బేదం చూపించకూడదు అని ప్రభుత్వం అనడంతో, కొంత మంది పురుషుల్ని పెట్టుకున్నారు, వారికి అనేక రూల్స్ పెట్టారు.