చాలా మందికి జుట్టు రాలే సమస్య ఉంటుంది, అయితే అనేక లేపనాలు చూర్ణాలు షాంపూలు మందులు వాడతారు.. కొందరికి ఏమి వాడినా దాని వల్ల ఉపయోగం ఉండదు, అయితే వాతావరణం వల్ల కూడా కాస్త మార్పు వస్తుంది, మనం బోరు వాటర్ చేస్తూ ఉంటే ఇంకా జుట్టూ ఉడుతూ ఉంటుంది అంటున్నారు వైద్యులు.
తేమ, జుట్టు రాలడానికి దారితీస్తుంది, మరి ఈ సమస్య పోవాలి అంటే ఏం చేయాలో చూద్దాం, ముందుగా గుప్పెడు మెంతులు తీసుకోండి, రాత్రి ఇవి నానబెట్టి ఉదయం పేస్ట్ లా చేసుకుని తలకి ప్యాక్ వేసుకుంటే చుండ్రు పోతుంది, అలాగే జుట్టు రాలడం తగ్గుతుంది
ఇక గుడ్డులో వైట్ తో మీ జుట్టు బాగుంటుంది, అందులో పచ్చ కాకుండా గుడ్డు వైట్ తో తలకి పట్టింది పావుగంటకి స్నానం చేయండి. ఎదుగుదల ఉంటుంది.
ఇక నేరేడు పండ్లు తిన్నా జుట్టు సమస్య తగ్గుతుంది, అలాగే పాలకూర కూడా వారానికి రెండు సార్లు అయినా తీసుకోండి రక్తహీనత లేకుండా చేస్తుంది, అలాగే చేపలు, రోజూ గుడ్డు ఆహారంలో కూడా తీసుకోవడం మంచిది. సో ఇలా చేస్తే మీకు జుట్టు సమస్యలు ఉంటే తగ్గిపోతాయి.