తెలుగు యాంకర్స్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటారో తెలుసా తెలిస్తే షాక్ అవుతారు..

-

ఒక సినిమాకు సంబంధించిన ప్రోగ్రామ్ కానీ లేదా బుల్లితెరలో ప్రసారం అయ్యే ఏ ప్రోగ్రం అయినా కూడా సక్సెస్ అవ్వాలంటే కాన్సెప్ట్ బాగుంటే సరిపోదు…ప్రోగ్రామ్ నిర్వహించే హోస్ట్ పై కూడా ఆధారపడి ఉంటుంది.. షోను నెక్ట్స్ లెవెల్ కు తీసుకు వెళ్లాలంటే అది హోస్ట్ పైనే ఆధారపడి ఉంటుంది…

- Advertisement -

అందరు అనుకుంటున్నట్లు యాంకరింగ్ అంటే అంత ఆశామాశకాదు… అవతలివ్యక్తి పొజిషన్ బట్టి ప్రవర్తించాలి… సింక్ అయ్యేలా ప్రవర్తించాలి… మరి అలాంటి వారు తెలుగులో చాలా మంది ఉన్నారు… ఛాన్స్ ఇస్తే చాలు తమ టాలెంట్ ను మొత్తం ఉపయోగిస్తారు….

మరి వీరు పారితోషకం కూడా భారీగానే ఉంటుంది… డైలీ ఖర్చులు ఎపిసోడ్ బట్టి పారితోషకం తీసుకుంటారట… ఒక్కో యాంకర్ ఎంతెంత తీసుకుంటారో ఇప్పుడు చూద్దాం… సుమ 2.5లక్షలు, వర్షిణి 30వేలు, మంచజుషా 30వేలు, అనసూయ 2 లక్షలు రష్మి 1.5 లక్షలు, శిల్ప చక్రవర్తి 25వేలు, ప్రదీప్ మాచిరాజు 2 లక్షలు, రవి 1 లక్ష తీసుకుంటున్నారట…

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...