ఇండియాలో ఆ సైట్లు తెగచూస్తున్నారట రేటింగ్ ఎంతో తెలిస్తే షాక్

ఇండియాలో ఆ సైట్లు తెగచూస్తున్నారట రేటింగ్ ఎంతో తెలిస్తే షాక్

0
49

దేశం అంతా లాక్ డౌన్ ఉంది ఈ సమయంలో … అందరూ ఇంటికి పరిమితం అయ్యారు, ఈ సమయంలో ఎవరూ బయటకు రావడం లేదు.. ఇక ఇంటిలోనే వర్క్ ఫ్రమ్ హొమ్ చేస్తున్నారు కొందరు ఉద్యోగులు… సాఫ్ట్ వేర్ కంపెనీలు చాలా వరకూ ఇలాగే రన్ అవుతున్నాయి.

అయితే ఇంటికి చాలా మంది పరిమితం అవ్వడంతో , చాలా మంది ఆన్ లైన్ లో అశ్లీల వెబ్ సైట్స్ చూస్తున్నారట.ఇలా చూసే వారి సంఖ్య గత నెలలో కంటే పెరిగింది అని తెలుస్తోంది. గతంలో కంటే ఇది చూసేవారి సంఖ్య దాదాపు 95 శాతానికి చేరింది . చాలా వరకూ ప్రభుత్వాలు ఈ సైట్లు బ్యాన్ చేశాయి కాని కొన్ని వెబ్సైట్లు అందుబాటులోనే ఉన్నాయి.

ఇండియాలో 22 శాతం వీక్షణ పెరిగిందట
ఫ్రాన్స్ లో 40 శాతం పెరిగింది.
జర్మనీ లో 25 శాతం,
ఇటలీలో 55 శాతం పెరిగింది.
అమెరికాలో 41 శాతం పెరిగిందట.